(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 152

॥ శ్రీః ॥
1.152. అధ్యాయః 152
Mahabharata - Adi Parva - Chapter Topics
యుధిష్ఠిరః సాంరాజ్యేఽభిషేక్తవ్య ఇతి పౌరవార్తాం శ్రుత్వా వ్యథితస్య దుర్యోధనస్య పిత్రా సంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-152-0x(896)(6931)
ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయం।
దుర్యోధనో లక్షయిత్వా పర్యతప్యత దుర్మనాః॥ 1-152-1(6932)
తతో వైకర్తనః కర్ణః శకునిశ్చాపి సౌబలః।
అనేకారభ్యుపాయైస్తే జిఘాంసంతి స్మ పాండవాన్॥ 1-152-2(6933)
పాండవా అపి తత్సర్వం ప్రతిచక్రుర్యథాబలం।
ఉద్భావనమకుర్వంతో విదురస్య మతే స్థితాః॥ 1-152-3(6934)
గుణైః సముదితాందృష్ట్వా పౌరాః పాండుసుతాంస్తదా।
కథయాంచక్రిరే తేషాం గుణాన్సంసత్సు భారత॥ 1-152-4(6935)
రాజ్యప్రాప్తిం చ సంప్రాప్తం జ్యేష్ఠం పాండుసుతం తదా।
కథయంతి స్మ సంభూయ చత్వరేషు సభాసు చ॥ 1-152-5(6936)
ప్రజ్ఞాశ్చక్షురచక్షుష్ట్వాద్ధృతరాష్ట్రో జనేశ్వరః।
రాజ్యం న ప్రాప్తవాన్పూర్వం స కథం నృపతిర్భవేత్॥ 1-152-6(6937)
తథా శాంతనవో భీష్మః సత్యసంధో మహావ్రతః।
ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం న స జాతు గ్రహీష్యతి॥ 1-152-7(6938)
తే వయం పాండవజ్యేష్ఠం తరుణం వృద్ధశీలినం।
అభిషించామ సాధ్వద్య సత్యకారుణ్యవేదినం॥ 1-152-8(6939)
స హి భీష్మం శాంతనవం ధృతరాష్ట్రం చ ధర్మవిత్।
సపుత్రం వివిధైర్భోగైర్యోజయిష్యతి పూజయన్॥ 1-152-9(6940)
వైశంపాయన ఉవాచ। 1-152-10x(897)
తేషాం దుర్యోధనః శ్రుత్వా తాని వాక్యాని జల్పతాం।
యుధిష్ఠిరానురక్తానాం పర్యతప్యత దుర్మతిః॥ 1-152-10(6941)
స తప్యమానో దుష్టాత్మా తేషాం వాచో న చక్షమే।
ఈర్ష్యయా చాపి సంతప్తో ధృతరాష్ట్రముపాగమత్॥ 1-152-11(6942)
తతో విరహితం దృష్ట్వా పితరం ప్రతిపూజ్య సః।
పౌరానురాగసంతప్తః పశ్చాదిదమభాషత॥ 1-152-12(6943)
శ్రుతా మే జల్పతాం తాత పౌరాణామశివా గిరః।
త్వామనాదృత్య భీష్మం చ పతిమిచ్ఛంతి పాండవం॥ 1-152-13(6944)
మతమేతచ్చ భీష్మస్య న స రాజ్యం బుభుక్షతి।
అస్మాకం తు పరాం పీడాం చికీర్షంతి పురే జనాః॥ 1-152-14(6945)
పితృతః ప్రాప్తవాన్రాజ్యం పాండురాత్మగుణైః పురా।
త్వమంధగుణసంయోగాత్ప్రాప్తం రాజ్యం న లబ్ధవాన్॥ 1-152-15(6946)
స ఏష పాండోర్దాయాద్యం యది ప్రాప్నోతి పాండవః।
తస్య పుత్రో ధ్రువం ప్రాప్తస్తస్య తస్యాపి చాపరః॥ 1-152-16(6947)
తే వయం రాజవంశేన హీనాః సహ సుతైరపి।
అవజ్ఞాతా భవిష్యామో లోకస్య జగతీపతే॥ 1-152-17(6948)
సతతం నిరయం ప్రాప్తాః పరపిండోపజీవినః।
న భవేమ యథా రాజంస్తథా నీతిర్విధీయతాం॥ 1-152-18(6949)
యది త్వం హి పురా రాజన్నిదం రాజ్యమవాప్తవాన్।
ధ్రువం ప్రాప్స్యామ చ వయం రాజ్యమప్యవశే జనే॥ 1-152-19(6950)
`వైశంపాయన ఉవాచ। 1-152-20x(898)
ధృతరాష్ట్రస్తు పుత్రస్య శ్రుత్వా వచనమీదృశం।
ముహూర్తమివ సంచింత్య దుర్యోధనమథాబ్రవీత్॥ 1-152-20(6951)
ధర్మనిత్యస్తథా పాండుః సుప్రీతో మయి కౌరవః।
సర్వేషు జ్ఞాతిషు తథా మదీయేషు విశేషతః॥ 1-152-21(6952)
నాత్ర కించన జానాతి భోజనాది చికీర్షితం।
నివేదయతి తత్సర్వం మయి ధర్మభృతాం వరః॥ 1-152-22(6953)
తస్య పుత్రో యథా పాండుస్తథా ధర్మపరః సదా।
గుణావాఁల్లోకవిఖ్యాతో నగరే చ ప్రతిష్ఠితః॥ 1-152-23(6954)
స కథం శక్యతేఽస్మాభిరపాక్రష్టుం నరర్షభః।
రాజ్యమేష హి నః ప్రాప్తః ససహయో విశేషతః॥ 1-152-24(6955)
భృతా హి పాండునాఽమాత్యా బలం చ సతతం మతం।
ధృతాః పుత్రాశ్చ పౌత్రాశ్చ తేషామపి విశేషతః॥ 1-152-25(6956)
తే తథా సంస్తుతాస్తాత విషయే పాండునా నరాః।
కథం యుధిష్ఠిరస్యార్థే న నో హన్యుః సబాంధవాన్॥ 1-152-26(6957)
నైతే విషయమిచ్ఛేయుర్ధర్మత్యాగే విశేషతః।
తే వయం కౌరవేంద్రాణామేతేషాం చ మహాత్మనాం॥ 1-152-27(6958)
కథం న వాచ్యతాం తాత గచ్ఛేమ జగతస్తథా॥ 1-152-28(6959)
దుర్యోధన ఉవాచ। 1-152-29x(899)
మధ్యస్థః సతతం భీష్మో ద్రోణపుత్రో మయి స్థితః।
యతః పుతస్తతో ద్రోణో భవితా నాత్ర సంశయః॥ 1-152-29(6960)
కృపః శారద్వతశ్చైవ యత ఏవ వయం తతః।
బాగినేయం తతో ద్రౌణిం న త్యక్ష్యతి కథంచన॥ 1-152-30(6961)
క్షత్తా తు బంధురస్మాకం ప్రచ్ఛన్నస్తు తతః పరైః।
న చైకః స సమర్థోఽస్మాన్పాండవార్థే ప్రబాధితుం॥ 1-152-31(6962)
సువిస్రబ్ధాన్పాండుసుతాన్సహ మాత్రా వివాసయ।
వారణావతమద్యైవ నాత్ర దోషో భవిష్యతి॥ 1-152-32(6963)
వినిద్రాకరణం ఘోరం హృది శల్యమివార్పితం।
శోపకపావకముద్ధూతం కర్మణానేన నాశయ॥' ॥ 1-152-33(6964)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్విపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 152 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.